Telangana RTC NOTIFICATION-OUTSOURCING BASIS- (TSRTC) డ్రైవర్ పోస్టుల భర్తీ – పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు సికింద్రాబాద్ రీజియన్‌లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జరుగనున్నాయి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు: 96 జీతం: నెలకు ₹22,496 (ప్రతిరోజు ₹200 బత్త అదనం) ఇతర సౌకర్యాలు: EPF, ESIC వర్తింపు. అర్హతలు ఏంటి: వయస్సు: కనీసం 23 సంవత్సరాలు, గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి. కనీస విద్యార్హత: 10వ తరగతి పాస్ (8వ, 9వ … Read more