TS Anganwadi Jobs 2026: సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులు.. అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు!
సూర్యాపేట జిల్లా నిరుద్యోగ మహిళలకు ఒక అద్భుతమైన శుభవార్త! జిల్లాలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 131 అంగన్‌వాడీ టీచర్ మరియు ఆయా (హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నారు మన Master TV Education వెబ్‌సైట్ వీక్షకుల కోసం ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురించిన పూర్తి సమాచారాన్ని … Read more