తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026: జగిత్యాల జిల్లాలో 64 టీచర్ పోస్టులు – ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జగిత్యాల జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ (నెం: B1/508/2026) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు విధానం కింది విధంగా ఉన్నాయి. ఖాళీల వివరాలు … Read more