TGPSC Dy.EO నోటిఫికేషన్ 2026 విడుదల – 24 పోస్టులు, సిలబస్, బుక్ లిస్ట్ & ప్రిపరేషన్ టిప్స్
నమస్కారం ఫ్రెండ్స్! తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి సువార్త. TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Dy.EO) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టులకు జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నెం.03/G/SE/2026 విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎగ్జామ్ ప్యాట్రన్, ప్రిపరేషన్ టిప్స్ మరియు బుక్ లిస్ట్ ఈ ఆర్టికల్ లో క్లియర్ గా చూద్దాం. ముఖ్యమైన తేదీలు (Important … Read more