ఖమ్మం జిల్లా DSC 2026: సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు, ప్రిపరేషన్ ప్లాన్ & బెస్ట్ బుక్స్
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్! ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టీచర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మే 1, 2026 నాటికి గవర్నమెంట్ మరియు లోకల్ బాడీ స్కూల్స్ లో ఉన్న కేడర్ స్ట్రెంత్, వర్కింగ్ మరియు ఖాళీల వివరాలు అధికారికంగా తెలిశాయి. రాబోయే DSC 2026 నోటిఫికేషన్ కోసం మీ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయడానికి ఈ ఖాళీల వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో … Read more