University of Hyderabad Recruitment 2026: అసిస్టెంట్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ (Apply Online)

University of Hyderabad Recruitment 2026: అసిస్టెంట్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ (Apply Online)

భారతదేశంలోని ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH), ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ (Advt. No. UH/Rectt./Teaching/2026-01) విడుదల చేసింది. ఇది ఎస్సీ (SC), ఎస్టీ (ST), ఓబీసీ (OBC) మరియు దివ్యాంగుల (PwBD) అభ్యర్థుల కోసం చేపట్టిన Special Recruitment Drive (బ్యాక్‌లాగ్ ఖాళీలు). అర్హులైన అభ్యర్థుల నుండి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా … Read more

TGPSC Dy.EO Notification 2026: డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం.. ఇంటర్వ్యూలపై సందిగ్ధత! అసలు కారణం ఇదే

TGPSC Dy.EO Notification 2026

తెలంగాణలో గ్రూప్-1 స్థాయి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగమైన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Dy.EO) నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ (School Education Dept) మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మధ్య ‘ఎంపిక విధానం’ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, వివాదానికి కారణాలు, మరియు ఖాళీల … Read more

Army Public School Golconda Recruitment 2026: టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే!

హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త. హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) గోల్కొండ, 2026-27 విద్యా సంవత్సరానికి గాను పలు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 3, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం గురించి “Master TV Education” ద్వారా … Read more

Telangana District Court Jobs 2026: జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు – 10th, Inter, Degree అర్హతతో భారీ నోటిఫికేషన్!

Telangana District Court Jobs 2026: జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు – 10th, Inter, Degree అర్హతతో భారీ నోటిఫికేషన్!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు హైకోర్టు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏకంగా 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. కేవలం 10వ తరగతి మొదలుకొని డిగ్రీ అర్హత వరకు వేర్వేరు ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హతలు, వయో పరిమితి, పరీక్ష విధానం మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. Recruitment … Read more

TGPSC OTR Edit Process 2026: వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి? (పూర్తి వివరాలు)

TGPSC OTR Edit Process 2026 వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి (పూర్తి వివరాలు)

ఈ ఆర్టికల్ లో OTR ను ఎలా ఎడిట్ చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? అనే విషయాలను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం. 1. TGPSC OTR ఎడిట్ కి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్: ఎడిట్ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు ఈ క్రింది సర్టిఫికెట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి (Size: 40KB – 500KB, Format: JPG/JPEG): 2. TGPSC ID మార్పు (TS to TG): 3. Step-by-Step OTR Edit Process: … Read more

Army Public School RK Puram Recruitment 2026: టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – పరీక్ష లేదు! (పూర్తి వివరాలు)

Army Public School RK Puram Recruitment 2026

సికింద్రాబాద్ లోని ప్రముఖ Army Public School (APS), RK Puram నుండి 2026 విద్యా సంవత్సరానికి గాను భారీ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. PGT, TGT, PRT మరియు Art & Craft విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో “NO EXAM” (Non-OST Candidates) అనే వెసులుబాటు కల్పించారు. అంటే, ప్రస్తుతం AWES పరీక్ష రాయకపోయినా, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం చూస్తున్న … Read more

TG-SET 2025 – తెలంగాణ SETనోటిఫికేషన్ విడుదల

TG-SET (Telangana State Eligibility Test) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది! ఈ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని Assistant Professor / Lecturer JOBS కోసం అర్హత నిర్ధారిస్తుంది. అర్హతలు: TG-SET 2025 – ప్రధాన సబ్జెక్టులు: TG-SET పరీక్షలో ఈ సబ్జెక్టుల్లో అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు: వయస్సు: పరీక్షా విధానం: TG-SET 2025 – పరీక్షా కేంద్రాలు:

TSRTC Recruitment 2025 – 1,743 ఉద్యోగాలు

TGSRTC JOBS NOTIFICATION-2025

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 1,743 పోస్టులు అర్హతలు: డ్రైవర్ పోస్టులకు:-  శ్రామిక్ పోస్టులకు:– ఎంపిక విధానం:- దరఖాస్తు ఫీజు:- వేతన వివరాలు:- పోస్టుల విభజన:- శ్రామిక్ పోస్టులలో ఎక్కువగా ఉన్న ఉద్యోగం ముఖ్య సమాచారం:-

“Telangana Tribal Welfare Ekalavya Gurukulam Jobs 2025 – హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, కౌన్సిలర్ ఖాళీలు”.

గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ, మహబూబాబాద్ జిల్లాలోని బోధనేతర సిబ్బంది ఆవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఖాళీలు & అర్హతలు: FAQs – గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాలు, మహబూబాబాద్ Q1: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? Q2: దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి? Q3: దరఖాస్తు ఫీజు ఉందా? Q4: అవసరమైన అర్హతలు ఏమిటి? Q5: దరఖాస్తుతో ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి? Q6: … Read more

  ప్రీప్రైమరీ టీచర్స్ & ఆయా నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం-APPLY NOW.

భువనగిరి జిల్లా పరిధిలోని 35 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ బోధకులు (Teachers) మరియు ఆయా (Attenders) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన 10 నెలలపాటు భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సత్యనారాయణ గారు ప్రకటించారు. ఖాళీల వివరాలు: అర్హతలు ఏమి ఉండాలి ?: ప్రీప్రైమరీ బోధకులు (Teachers): ఆయా (Attenders): వయస్సు పరిమితి: జీతం (Salary) ఎంత ఉంటుంది?:  ఇవి పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన 10 నెలలపాటు మాత్రమే భర్తీ చేయబడతాయి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి?: … Read more