current affairs quiz August 14, 2025 by master 65 DAILY CURRENT AFFAIRS 1 / 5 ప్రపంచ అవయవదాన దినోత్సవం (World Organ Donation Day) ఏ తేదీన జరుపుకుంటారు? A) జూలై 28 B) ఆగస్టు 13 C) సెప్టెంబర్ 17 D) అక్టోబర్ 10 2 / 5 ఆదాయపు పన్ను బిల్లు–2025కు లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? A) 10 ఆగస్టు 2025 B) 11 ఆగస్టు 2025 C) 12 ఆగస్టు 2025 D) 13 ఆగస్టు 2025 3 / 5 భారత తొలి వాణిజ్య భూపరిశీలన ఉపగ్రహ వ్యవస్థ నిర్మాణ బాధ్యత ఏ కన్సోర్షియంకు దక్కింది? A) ఇస్రో B) పిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని కన్సోర్షియం C) రిలయన్స్ జియో స్పేస్ D) లార్సన్ & టూబ్రో స్పేస్ టెక్ 4 / 5 ఇటీవల బ్రిటన్ అనుసరిస్తున్న “డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్” విధానంలోకి ఏ దేశాన్ని చేర్చింది? A) పాకిస్తాన్ B) భారత్ C) బంగ్లాదేశ్ D) శ్రీలంక 5 / 5 జస్టిస్ వర్మపై విచారణ చేయడానికి ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీకి అధ్యక్షుడు ఎవరు? A) జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ B) జస్టిస్ అరవింద్ కుమార్ C) జస్టిస్ B.R. గవాయ్ D) బి.వి. ఆచార్య Your score isThe average score is 58% 0% Restart quiz 65 DAILY CURRENT AFFAIRS 1 / 5 ప్రపంచ అవయవదాన దినోత్సవం (World Organ Donation Day) ఏ తేదీన జరుపుకుంటారు? A) జూలై 28 B) ఆగస్టు 13 C) సెప్టెంబర్ 17 D) అక్టోబర్ 10 2 / 5 ఆదాయపు పన్ను బిల్లు–2025కు లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? A) 10 ఆగస్టు 2025 B) 11 ఆగస్టు 2025 C) 12 ఆగస్టు 2025 D) 13 ఆగస్టు 2025 3 / 5 భారత తొలి వాణిజ్య భూపరిశీలన ఉపగ్రహ వ్యవస్థ నిర్మాణ బాధ్యత ఏ కన్సోర్షియంకు దక్కింది? A) ఇస్రో B) పిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని కన్సోర్షియం C) రిలయన్స్ జియో స్పేస్ D) లార్సన్ & టూబ్రో స్పేస్ టెక్ 4 / 5 ఇటీవల బ్రిటన్ అనుసరిస్తున్న “డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్” విధానంలోకి ఏ దేశాన్ని చేర్చింది? A) పాకిస్తాన్ B) భారత్ C) బంగ్లాదేశ్ D) శ్రీలంక 5 / 5 జస్టిస్ వర్మపై విచారణ చేయడానికి ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీకి అధ్యక్షుడు ఎవరు? A) జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ B) జస్టిస్ అరవింద్ కుమార్ C) జస్టిస్ B.R. గవాయ్ D) బి.వి. ఆచార్య Your score isThe average score is 58% 0% Restart quiz