Daily Current Affairs-Quiz-08(21-08-2025)

Daily Current Affairs-Quiz-2025

1 / 5

ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల స్థానంలో ప్రపంచంలోనే మొట్టమొదటి AI-ఆధారిత ప్యాసింజర్ కారిడార్ ఎక్కడ ప్రారంభించారు?

2 / 5

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్నివీర్స్ కోసం ₹4 లక్షల వరకు పూచీకత్తు & ప్రాసెసింగ్ ఫీజు లేని వ్యక్తిగత రుణ పథకాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది?

3 / 5

 ఏ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం 2025 ఆగస్టు 19న ఆమోదం తెలిపింది?

4 / 5

 భారతదేశంలో రైల్వే ట్రాక్ ల మధ్య పోర్టబుల్ సోలార్ ప్యానెల్ లను ఏర్పాటు చేసిన మొదటి నగరం ఏది?

5 / 5

వార్తాపత్రికలు మరియు పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రారంభించబడిన పోర్టల్ పేరు ఏమిటి?

Your score is

The average score is 59%

0%

Leave a Comment