Daily Current Affairs-Quiz-06 (19-08-2025)

44

DAILY CURRENT AFFAIRS QUIZ- 06

1 / 14

గుగ్గినౌమి పండుగ ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు?

2 / 14

ఇటీవల ఎస్ & పీ గ్లోబల్ రేటింగ్స్ (S & P Global Ratings) ఏ దేశ సార్వభౌమ రేటింగ్ ను 18 ఏళ్ల తర్వాత పెంచింది?

3 / 14

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం’ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?

4 / 14

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే, తమిళనాడు నుంచి ఈ పదవి చేపట్టిన మూడవ వ్యక్తి అవుతారు. ముందు వీరిలో ఎవరు ఈ పదవిని చేపట్టారు?

5 / 14

శుభాంశు శుక్లా ISSలో మొత్తం ఎన్ని రోజులు గడిపారు?

6 / 14

2025 ఆగస్టు 15న జెరూసలేం అథ్లెటిక్స్ మీట్‌లో మహిళల 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో జాతీయ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు?

7 / 14

శుభాంశు శుక్లా ఏ మిషన్‌లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు?

8 / 14

10వ AITIGA (ASEAN-India Trade in Goods Agreement) జాయింట్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది?

9 / 14

అమెరికా ప్రభుత్వ రుణభారం ప్రస్తుతం ఎంతకు చేరింది?

10 / 14

తదుపరి AITIGA జాయింట్ కమిటీ సమావేశం ఎక్కడ జరగనుంది?

11 / 14

వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు ఎంత ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు?

12 / 14

అమెరికా రుణభారం ప్రస్తుతం దాని జీడీపీలో ఎంత శాతానికి సమానం?

13 / 14

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు?

14 / 14

మొదటిసారి సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏ రాష్ట్రానికి సంబంధించినది?

Your score is

The average score is 49%

0%

Leave a Comment