Daily current Affairs Quiz-05 (18-08-2025) August 19, 2025 by master DAILY CURRENT AFFAIRS QUIZ-18-08-2025 1 / 7 2025లో నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? A) చందమామ-3 C) ఆదిత్య-ఎల్1 B) నిసార్ D) మంగళాన్-2 2 / 7 బాల్య వివాహాలను నిర్మూలించడానికి అస్సాం రాష్ట్రం ఏ కార్యక్రమం రెండో విడతను ప్రారంభించింది? A) విద్యా శక్తి D) ఆశా కిరణ్ C) బాలిక అభివృద్ధి మిషన్ B) నిజుత్ మొయినా 2.0 3 / 7 స్లినెక్స్-25” నౌకాదళ విన్యాసాలు భారత్‌తో ఏ దేశం మధ్య జరుగుతున్నాయి? C) ఇండోనేషియా A) మాల్దీవులు D) మయన్మార్ B) శ్రీలంక 4 / 7 స్లినెక్స్-25 విన్యాసాలలో భారతదేశం తరపున పాల్గొన్న నౌకలు ఏవి? D) INS కల్వరి, INS అరిహంత్ C) INS అజయ్, INS శివాజీ A) INS విక్రాంత్, INS సుమిత్ర B) INS రాణా, INS జ్యోతి 5 / 7 ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా మెచ్చిన నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? C) బ్యాంకాక్ B) న్యూయార్క్ A) మెల్బోర్న్ D) కోపెన్హాగన్ 6 / 7 వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి మునిగిపోయే ప్రమాదం ఉన్న దేశం ఏది? A) మాల్దీవులు C) తువాలు B) ఫిజీ D) కిరిబాటి 7 / 7 గర్భాన్ని ధరించి బిడ్డకు జన్మనివ్వగల ‘ప్రెగ్నెన్సీ రోబో’ను ఎవరి నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నారు? D) డాక్టర్ సునిల్ దాస్ A) డాక్టర్ జాంగ్ కీపెంగ్ B) డాక్టర్ లీ వెయ్ C) డాక్టర్ చెన్ యాంగ్ Your score isThe average score is 49% 0% Restart quiz
Nice