Daily Current Affairs Quiz-33(20&21-SEP-2025) September 25, 2025 by master 27 Daily Current Affairs MCQs-Quiz-33 1 / 13 అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఏ తేదీ జరుపుకుంటారు? A) సెప్టెంబర్ 15 B) సెప్టెంబర్ 21 C) అక్టోబర్ 2 D) డిసెంబర్ 10 Explanation: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు శాంతి, అహింస మరియు ప్రపంచ సంఘీభావాన్ని ప్రోత్సహిస్తుంది. 2025 అంతర్జాతీయ శాంతి దినోత్సవం “Peace for all, Take Action Now” థీమ్‌తో జరుపబడుతుంది. 2 / 13 జస్టిస్ సుధాంశు ధూలియా కమిటీ ఏ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేయబడింది? a) నదీ జలాల పంపిణీ b) ఇనుప గనుల సరిహద్దు నిర్ణయం c) విద్యా విధానం d) రోడ్డు రవాణా అభివృద్ధి Explanation: ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్–కర్ణాటక సరిహద్దులోని ఓబులాపురం ఇనుప గనుల ప్రాంతానికి సంబంధించిన హద్దులను ఖరారు చేయడం. 3 / 13 భారత దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్‌ను BBB నుంచి BBB+ కు పెంచిన జపాన్ సంస్థ ఏది? a) Fitch Ratings b) Rating and Investment Information (R&I c) Moody’s d) S&P Explanation: జపాన్‌కు చెందిన R&I (Rating and Investment Information) సంస్థ 2025లో భారత రేటింగ్‌ను BBB నుంచి BBB+ కు పెంచింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ మార్కెట్లలో మరింత నమ్మకాన్ని ఇస్తుంది. 4 / 13 Railway Protection Force (RPF) Foundation Day ఎప్పుడు జరుపుకుంటారు? a) సెప్టెంబర్ 15 b) సెప్టెంబర్ 20 c) అక్టోబర్ 2 d) ఆగస్టు 15 Explanation: Railway Protection Force Foundation Day ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20న జరుపుకుంటారు. 1985లో సవరణల ద్వారా RPFను భారత యూనియన్ సాయుధ దళంగా మార్చిన గుర్తుగా ఇది జరుపబడుతుంది. 5 / 13 "హోమ్ బౌండ్" చిత్రం ఏ అవార్డుకు భారతదేశం నుండి ఎంపికైంది? A) గోల్డెన్ గ్లోబ్ B) బాఫ్టా C) ఆస్కార్ (Best International Feature Film) D) ఆస్కార్ (Best Picture) Explanation: 98వ అకాడమీ అవార్డులు (2026) లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగానికి "హోమ్ బౌండ్" చిత్రం ఎంపికైంది. 6 / 13 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ను ఎప్పుడు ప్రారంభించారు? A) 17 సెప్టెంబర్, 2025 B) 8 మార్చి, 2018 C) 1 జనవరి, 2025 D) 2 అక్టోబర్, 2025 xplanation: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 17 సెప్టెంబర్ 2025న 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ను Swasth Nari Sashakt Parivar Abhiyan తో ప్రారంభించారు. రాష్ట్రీయ పోషణ్ మాహ్ యొక్క ప్రధాన లక్ష్యం విభిన్న ఆహారాలు, తల్లిపాలు, సమాజ భాగస్వామ్యంతో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం. 7 / 13 EPFO సభ్యుల PF ఖాతా ట్రాకింగ్ కోసం ప్రారంభించిన కొత్త ఫీచర్ పేరు ఏమిటి? A) PF Lite B) Passbook Light C) EPFO Tracker D) PF Portal Explanation: EPFO సభ్యుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ట్రాకింగ్‌ను సులభతరం చేయడానికి కొత్త ఫీచర్ “Passbook Lite” ను ప్రవేశపెట్టింది. : ఈ ఫీచర్ ప్రారంభాన్ని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు 8 / 13 RPF ప్రస్తుత డైరెక్టర్ జనరల్ (DG) ఎవరు? a) సుభోధ్ కుమార్ జైస్వాల్ b) సోనాలి మిశ్రా c) కుల్దీప్ సింగ్ d) ఆర్.ఆర్. భాట్నాగర్ Explanation: సోనాలి మిశ్రా ప్రస్తుతం Railway Protection Force డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో RPF రైల్వే భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. 9 / 13 రూపాయికే కూరగాయల మొక్క" పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? a) తెలంగాణ b) ఛత్తీస్‌గఢ్ c) జార్ఖండ్ d) మధ్యప్రదేశ్ Explanation: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతుల కోసం “రూపాయికే కూరగాయల మొక్క” పథకాన్ని ప్రారంభించింది. రైతులు కేవలం ₹1కే నాణ్యమైన కూరగాయల మొక్కలను పొందగలరు. 10 / 13 “అన్బు కరంగల్” పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? A) మాజీ కేంద్రమంత్రి B) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ C) ఆంధ్రప్రదేశ్ సీఎం D) కేంద్ర ఉపాధ్యాయ మంత్రి Explanation: ఈ కార్యక్రమాన్ని తమిళనాడు సీఎం మి. మకల్ స్టాలిన్ ప్రారంభించారు. ఇది అనాథ పిల్లల విద్య కోసం ఆర్థిక మద్దతు అందిస్తుంది. ఈ పథకం ప్రధానంగా అనాథ పిల్లల విద్యను ప్రోత్సహించడం మరియు ఆర్థిక మద్దతు అందించడం లక్ష్యంగా రూపొందించబడింది 11 / 13 "ఆపరేషన్ ఆఘాత్" అనే ప్రత్యేక ఆపరేషన్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? a) మహారాష్ట్ర b) ఢిల్లీ c) పంజాబ్ d) హర్యానా Explanation: ఢిల్లీలో నేరాలను అరికట్టడానికి మరియు ప్రజా భద్రతను పెంచడానికి ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ ఆఘాత్” ను ప్రారంభించారు. ఇందులో భాగంగా 70 మందిని అరెస్టు చేశారు. 12 / 13 2025–26 దులీప్ ట్రోఫీ టైటిల్ ను 11 సంవత్సరాల తర్వాత ఏ జోన్ గెలిచింది? A) South Zone B) Central Zone C) East Zone D) West Zone Explanation: బెంగళూరులో సౌత్ జోన్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడిస్తూ, సెంట్రల్ జోన్ 11 సంవత్సరాల తర్వాత 2025–26 దులీప్ ట్రోఫీని గెలుచుకుంది 13 / 13 India-AI Impact Summit 2026 ఎక్కడ జరుగుతుంది? A) ముంబాయి B) బెంగళూరు C) న్యూఢిల్లీ, భారత్ మండపం D) చెన్నై Explanation: Summit ఫిబ్రవరి 19-20, 2026న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజులుగా నిర్వహించబడుతుంది. ఇందులో ప్రపంచ నాయకులు మరియు ఆవిష్కర్తలు పాల్గొంటారు. Your score isThe average score is 63% 0% Restart quiz Telegram Group Join Now WhatsApp Group Join Now Instagram Page Follow Me