
కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ ,ఈ గోల్డెన్ ఛాన్స్…. మీరు మిస్ కాకూడదు!
డిగ్రీ మరియు బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 2025-26 విద్యా సంవత్సరానికి గాను డైరెక్టరేట్ పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ వారు మరి Hostel superintendent Notification విడుదల చేసింది. పోస్టు లకు స్త్రీలు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు:
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అదనపు అర్హతలు:
మాస్టర్స్ / B.Ed (ప్రాధాన్యం)
ప్రాంతీయ భాషలో నైపుణ్యం (వ్యక్తిగత ఇంటర్వ్యూలో పరీక్ష)
వయసు:
35–62 సంవత్సరాలు (01.05.2025 నాటికి)
దరఖాస్తుకు చివరితేదీ :
2025 August-19
దరఖాస్తు విధానం
1. క్రింది లింక్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి:
Application Form : https://tinyurl.com/ywpb3k5x
2. ఫారమ్‌ను సరిగ్గా పూరించండి.
3. అసలు సర్టిఫికెట్లు + self-attested కాపీల తో Walk-in-Interview లో హాజరు అవ్వాలి.
4. అసలు పత్రాలు చూపించని అభ్యర్థులు ఇంటర్వ్యూకి అనుమతించబడరు.
జీతం ఎంత ?
కనీసం 5 సంవత్సరాల అనుభవం (7వ CPC Pay Level-5 లేదా దానికంటే ఎక్కువ) లేదా
₹29,200/- నెల వేతనంతో కనీసం 7 సంవత్సరాల అనుభవం గుర్తింపు పొందిన రెసిడెన్షియల్ స్కూల్‌లో
Ex-Defense personnel కి 5 సంవత్సరాల అనుభవం సరిపోతుంది.
JNV లో పని చేసిన అభ్యర్థుల కోసం 3 సంవత్సరాల అనుభవం సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు ఎంత:
SC/ST/PWD/మహిళలకు ఫీజు మినహాయింపు, మిగిలిన అభ్యర్థుల కోసం కూడా Fee NIL/-
ఇతర ముఖ్య సమాచారం
JNVలు రెసిడెన్షియల్ స్కూల్, కాబట్టి ఎంపికైన అభ్యర్థులు విద్యాలయ క్యాంపస్‌లో నివసించాలి.
Boarding & Lodging అందించడం NVS నిబంధనల ప్రకారం ఉంటుంది.
ముఖ్య గమనికలు:
Walk-in-Interview సమయానికి మాత్రమే హాజరు కావాలి.
అసలు పత్రాలు చూపించని అభ్యర్థులు ఇంటర్వ్యూకి అనుమతించబడరు.
ఎంపికైన వారు విద్యా విధులు + నివాస హాస్టల్ బాధ్యతలు నిర్వహించాలి.
ఇది మీ కోసం ఒక పెద్ద అవకాశం!
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి PM SHRI School, JNV Theog గోల్డెన్ ఛాన్స్ అందిస్తోంది.
Walk-in-Interview వివరాలు
తేదీ: 19-08-2025
సమయం: ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 02:00 వరకు
వేదిక: PM SHRI School, JNV Theog, Distt. Shimla (H.P)
దరఖాస్తు చివరి తేదీ: Walk-in-Interview రోజే.
NOTIFICATION PDF; https://tinyurl.com/faexrj4u
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.