“Telangana Tribal Welfare Ekalavya Gurukulam Jobs 2025 – హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, కౌన్సిలర్ ఖాళీలు”.

గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ, మహబూబాబాద్ జిల్లాలోని బోధనేతర సిబ్బంది ఆవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఖాళీలు & అర్హతలు: FAQs – గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాలు, మహబూబాబాద్ Q1: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? Q2: దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి? Q3: దరఖాస్తు ఫీజు ఉందా? Q4: అవసరమైన అర్హతలు ఏమిటి? Q5: దరఖాస్తుతో ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి? Q6: … Read more

  ప్రీప్రైమరీ టీచర్స్ & ఆయా నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం-APPLY NOW.

భువనగిరి జిల్లా పరిధిలోని 35 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ బోధకులు (Teachers) మరియు ఆయా (Attenders) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన 10 నెలలపాటు భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సత్యనారాయణ గారు ప్రకటించారు. ఖాళీల వివరాలు: అర్హతలు ఏమి ఉండాలి ?: ప్రీప్రైమరీ బోధకులు (Teachers): ఆయా (Attenders): వయస్సు పరిమితి: జీతం (Salary) ఎంత ఉంటుంది?:  ఇవి పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన 10 నెలలపాటు మాత్రమే భర్తీ చేయబడతాయి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి?: … Read more

నిజాం కాలేజ్, హైదరాబాద్ – పార్ట్‌టైమ్ లెక్చరర్ నియామకాలు 2025.

Nizam College (Autonomous), Basheerbagh, Hyderabad లోని అండర్ గ్రాడ్యుయేట్ (UG) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల కోసం పార్ట్-టైమ్ లెక్చరర్స్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు ఉన్న విభాగాలు: అర్హతలు (Eligibility): అదనపు అర్హతలు (Preferred Qualification): ముఖ్యమైన సమాచారం: అప్లికేషన్ చివరి తేదీ: దరఖాస్తు పంపవలసిన చిరునామా: Principal, Nizam College, Basheerbagh, Hyderabad – 500 001.

భారత సుప్రీంకోర్టులో కోర్ట్ మాస్టర్ పోస్టుల భర్తీ – అర్హతలు, చివరి తేదీ?

భారత సుప్రీంకోర్టు కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) గెజిటెడ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 గా నిర్ధారించబడింది. ఖాళీల వివరాలు?: మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలు ఇలా : జనరల్ – 16 ఎస్సీ – 04 ఎస్టీ – 02 ఓబీసీ – 08. అర్హతలు ?: ఈ … Read more

 IBPS RRBs Recruitment 2025 – CRP XIV Notification-పోస్టులు- 10,313.

Institute of Banking Personnel Selection (IBPS) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలోని వివిధ Regional Rural Banks (RRBs) లో విభిన్న పోస్టుల నియామకం జరగనుంది.  ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు: 10,313 అసిస్టెంట్ (Office Assistant – Multipurpose) ఆఫీసర్ స్కేల్-I (Assistant Manager) ఆఫీసర్ స్కేల్-II (Manager) ఆఫీసర్ స్కేల్-III (Senior Manager) ఆంధ్రప్రదేశ్ RRBs Vacancies 2025: Andhra Pradesh Grameena Vikas Bank (APGVB): … Read more

RRB Section Controller Recruitment 2025 – Apply Online for 368 Posts.

భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 368 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఖాళీల వివరాలు: పోస్టు పేరు: Section Controller మొత్తం పోస్టులు: 368 అర్హతలు (Eligibility) ఏమి ఉండాలి?:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. సమాన అర్హత కలిగినవారు కూడా … Read more

BSF హెడ్ కానిస్టేబుల్ నియామకాలు – 2025

మొత్తం 1121 పోస్టులు – ఇంటర్ / ITI అర్హత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకానికి సంబంధించి అర్హతలు, వయస్సు పరిమితులు, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఖాళీలు ఎన్ని?: మొత్తం పోస్టులు: 1121 హెడ్ కానిస్టేబుల్ (Radio Operator): 910 హెడ్ కానిస్టేబుల్ (Radio … Read more

Andhra Pradesh Government “కౌశలం సర్వే 2025” – WORK FROM HOME ఉద్యోగాల కోసం యువతకు మంచి అవకాశం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలను కల్పించడానికి “కౌశలం సర్వే” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ (ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు) పొందే అవకాశం లభిస్తుంది. కౌశలం సర్వే ఉద్దేశ్యం: ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువత యొక్క వివరాలను సేకరించి, ఆ డేటాను కంపెనీలకు అందిస్తుంది. కంపెనీలు అవసరమైన అభ్యర్థులను ఎంచుకుని, వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు … Read more

Bank of Maharashtra Recruitment 2025 – 500 Generalist Officer Posts

Bank of Maharashtra తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 500 Generalist Officer (Scale II) పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యమైన వివరాలు: అర్హతలు: వయసు పరిమితి (as on 31-07-2025): వేతనం ఎంత?: ఎంపికైన వారికి అన్ని అలవెన్సులు కలిపి సుమారు ₹5.64 లక్షల నుండి ₹6.93 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?: దరఖాస్తు ఫీజు: … Read more

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 – 750 ఆఫీసర్ ఉద్యోగాలు.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (Punjab & Sind Bank) 750 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా భర్తీ చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హతగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఎంపిక రాత … Read more