Army Public School Golconda Recruitment 2026: టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే!
హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త. హైదరాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) గోల్కొండ, 2026-27 విద్యా సంవత్సరానికి గాను పలు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 3, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం గురించి “Master TV Education” ద్వారా … Read more