Telangana Digital Crop Survey 2026: యాసంగి పంటల సర్వేకి 10,909 పోస్టులు.. రోజుకు ₹1500 సంపాదించే ఛాన్స్! (పూర్తి వివరాలు)
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర వ్యవసాయ శాఖ (Agriculture Department) శుభవార్త తెలిపింది. 2025-26 యాసంగి సీజన్‌కు సంబంధించి పంటల వివరాలను నమోదు చేసేందుకు భారీగా ‘డిజిటల్ క్రాప్ సర్వే (Digital Crop Survey)’ని నిర్వహిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున సుమారు 10,909 మంది ప్రైవేట్ సర్వేయర్లు లేదా వాలంటీర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. మీ సొంత ఊర్లోనే ఉంటూ, చేతి నిండా పని మరియు మంచి ఆదాయం పొందే అద్భుత అవకాశం ఇది. … Read more