SBI Clerk Notification 2025: 6,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు
SBI Junior Associates Recruitment 2025: ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం మీ కలనా? అయితే గుడ్ న్యూస్! ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సాధించడం చాలా మంది నిరుద్యోగుల కల. ఆ కల నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన State Bank of India (SBI), నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో Junior Associates (Customer Support & Sales) పోస్టుల భర్తీకి భారీ … Read more