LIC AE, AAO నియామకాలు – ఇప్పుడే అప్లై చేయండి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ (AE), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం ఖాళీలు: 491 అసిస్టెంట్ ఇంజినీర్ (AE): 81 పోస్టులు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO): 410 పోస్టులు. అర్హతలు: పోస్టు ప్రకారం డిగ్రీ / బి.టెక్ / బి.ఇ / ఎల్ఎల్బీ / సీఏ … Read more

 Telangana RTC NOTIFICATION-OUTSOURCING BASIS- (TSRTC) డ్రైవర్ పోస్టుల భర్తీ – పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు సికింద్రాబాద్ రీజియన్‌లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జరుగనున్నాయి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు: 96 జీతం: నెలకు ₹22,496 (ప్రతిరోజు ₹200 బత్త అదనం) ఇతర సౌకర్యాలు: EPF, ESIC వర్తింపు. అర్హతలు ఏంటి: వయస్సు: కనీసం 23 సంవత్సరాలు, గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి. కనీస విద్యార్హత: 10వ తరగతి పాస్ (8వ, 9వ … Read more

TGSRTC -2025 NOTIFICATION-12 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీ? – పూర్తి వివరాలు.

Master TV Education Desk, Hyderabad. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో దాదాపు 12 ఏళ్ల తర్వాత కండక్టర్ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమవుతోంది. RTC ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదన** పంపింది. ఎందుకు ఇప్పుడు నియామకాలు? 2013 నుంచి కండక్టర్ నియామకాలు జరగలేదు.  రిటైర్మెంట్ల కారణంగా ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది.  2014–15లో ఉద్యోగులు 56,740 మంది ఉండగా, 2025 జూన్ నాటికి 39,652 మంది మాత్రమే … Read more

UPSC EPFO EO/AO/APFC 2025 NOTIFICATION – పూర్తి గైడ్

Hi friends,  మీరు EPFO Executive Officer (EO), Accounts Officer (AO), లేదా Assistant Provident Fund Commissioner (APFC) పోస్టులకు ప్రయత్నించాలనుకుంటున్నారా? అటువంటి వాళ్ల కోసం ఈ పేజ్ లో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాం. EPFO & UPSC గురించి EPFO (Employees’ Provident Fund Organisation) – భారత్ లో సామాజిక భద్రతా పథకాలను నిర్వర్తిస్తుంది. EO/AO/APFC భర్తీ UPSC ద్వారా జరుగుతుంది, అందువల్ల పూర్తి పారదర్శకత మరియు మెరిట్ ప్రాముఖ్యత … Read more

Navodaya Vidyalaya – Hostel Superintendent Jobs 2025-Notification

కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ ,ఈ గోల్డెన్ ఛాన్స్…. మీరు మిస్ కాకూడదు! డిగ్రీ మరియు బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 2025-26 విద్యా సంవత్సరానికి గాను డైరెక్టరేట్ పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ వారు మరి Hostel superintendent Notification విడుదల చేసింది. పోస్టు లకు స్త్రీలు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అర్హతలు: విద్యార్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదనపు అర్హతలు:   మాస్టర్స్ … Read more

WALK-IN-INTERVIEW – జవహర్ నవోదయ విద్యాలయాలలో ఉద్యోగావకాశాలు

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs) — ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, గణితశాస్త్రం, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (మహిళలు) మరియు స్టాఫ్ నర్సులు — 2025-26 విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తున్నారు.  జీతం: నెలకు రూ. 34,125/-  ఎంపిక విధానం: అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 ఆగస్టు 14 తేదీన ఉదయం 09:30 గంటల నుండి సాయంత్రం … Read more