ఏపీ డీఎస్సీ -2025 ఫలితాలు వచ్చేశాయి!

నిరుద్యోగులకు శుభవార్త.

ఏపీ రాష్ట్రంలో 16,347 ఉద్యోగాల కోసం జరిగిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఏపీతోపాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి, రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. అందులో 92.90 శాతం మంది హాజరయ్యారు!

ఇప్పుడు మీ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా సులభం.

ఎలా చూడాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ వెళ్ళండి.https://apdsc.apcfss.in/

2.హోమ్ పేజీలో “మెగా డీఎస్సీ స్కోర్ కార్డ్” ఆప్షన్ క్లిక్ చేయండి.

3.మీ హాల్ టికెట్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

4. అక్కడ “సర్వీసెస్” లో “ఏపీ డీఎస్సీ రిజల్ట్” సెలెక్ట్ చేసుకోండి.

5. మీ మార్కులు, క్వాలిఫై అయినారా కాదా అన్న విషయం అక్కడే క్లియర్ గా కనిపిస్తుంది.

లేటెస్ట్ విద్యా, ఉద్యోగ సమాచారం కోసం MASTER TV EDUCATION.COM ఫాలో అవండి.

కాబోయే ఉపాధ్యాయులకు అభినందనలు.

Leave a Comment