TGSRTC -2025 NOTIFICATION-12 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీ? – పూర్తి వివరాలు.
Master TV Education Desk, Hyderabad. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో దాదాపు 12 ఏళ్ల తర్వాత కండక్టర్ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమవుతోంది. RTC ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదన** పంపింది. ఎందుకు ఇప్పుడు నియామకాలు? 2013 నుంచి కండక్టర్ నియామకాలు జరగలేదు. రిటైర్మెంట్ల కారణంగా ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. 2014–15లో ఉద్యోగులు 56,740 మంది ఉండగా, 2025 జూన్ నాటికి 39,652 మంది మాత్రమే … Read more
UPSC EPFO EO/AO/APFC 2025 NOTIFICATION – పూర్తి గైడ్
Hi friends, మీరు EPFO Executive Officer (EO), Accounts Officer (AO), లేదా Assistant Provident Fund Commissioner (APFC) పోస్టులకు ప్రయత్నించాలనుకుంటున్నారా? అటువంటి వాళ్ల కోసం ఈ పేజ్ లో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాం. EPFO & UPSC గురించి EPFO (Employees’ Provident Fund Organisation) – భారత్ లో సామాజిక భద్రతా పథకాలను నిర్వర్తిస్తుంది. EO/AO/APFC భర్తీ UPSC ద్వారా జరుగుతుంది, అందువల్ల పూర్తి పారదర్శకత మరియు మెరిట్ ప్రాముఖ్యత … Read more
Navodaya Vidyalaya – Hostel Superintendent Jobs 2025-Notification
కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ ,ఈ గోల్డెన్ ఛాన్స్…. మీరు మిస్ కాకూడదు! డిగ్రీ మరియు బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 2025-26 విద్యా సంవత్సరానికి గాను డైరెక్టరేట్ పీఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ వారు మరి Hostel superintendent Notification విడుదల చేసింది. పోస్టు లకు స్త్రీలు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అర్హతలు: విద్యార్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదనపు అర్హతలు: మాస్టర్స్ … Read more
WALK-IN-INTERVIEW – జవహర్ నవోదయ విద్యాలయాలలో ఉద్యోగావకాశాలు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs) — ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, గణితశాస్త్రం, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (మహిళలు) మరియు స్టాఫ్ నర్సులు — 2025-26 విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తున్నారు. జీతం: నెలకు రూ. 34,125/- ఎంపిక విధానం: అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 ఆగస్టు 14 తేదీన ఉదయం 09:30 గంటల నుండి సాయంత్రం … Read more
ఏపీ డీఎస్సీ -2025 ఫలితాలు వచ్చేశాయి!
నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్రంలో 16,347 ఉద్యోగాల కోసం జరిగిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఏపీతోపాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి, రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. అందులో 92.90 శాతం మంది హాజరయ్యారు! ఇప్పుడు మీ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా సులభం. ఎలా చూడాలి? 1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ వెళ్ళండి.https://apdsc.apcfss.in/ … Read more
SBI Junior Associates జాబ్స్ 2025 – 6,589 పోస్టులు, పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం అనేది చాలా మందికి డ్రీమ్ జాబ్! ఇప్పుడు ఆ అవకాశం మీ ముందుంది. అస్సలు మిస్ అవ్వకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా జూనియర్ అసోసియేట్స్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,589 పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎవరెవరు అప్లై చేయొచ్చు? డిగ్రీ పూర్తిచేసిన వారు Final year చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు (2025 డిసెంబర్ 31 లోపు డిగ్రీ … Read more