బోధనలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు బాట – యూజీసీ నెట్ పరీక్షతో మేటి అవకాశాలు!
బోధన రంగంలో ఎదగాలనుకునే ప్రతి అభ్యర్థికి యూజీసీ నెట్ పరీక్ష ఒక అద్భుత అవకాశం. UGC-2025 నోటిఫికేషన్ విడుదల అయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరియు పీహెచ్‌డీ ప్రవేశాలు సాధించవచ్చు. పరీక్ష యొక్క ప్రాధాన్యత: యూజీసీ నెట్ స్కోరు ప్రస్తుతం బోధన, పరిశోధన, మరియు ప్రభుత్వ అనుబంధ … Read more
Delhi Teacher Jobs: DSSSB TGT Notification Released for 5346 Posts – Apply Now
DSSSB TGT Recruitment Notification: 5346 టీచర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల Hi friends, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! Delhi Subordinate Services Selection Board (DSSSB) తాజాగా భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5346 TGT (Trained Graduate Teacher) మరియు PGT పోస్టులను భర్తీ చేయనున్నారు. చాల మంచి అవకాశం apply now. ఈ ఆర్టికల్‌లో, అర్హతలు, వయో … Read more
TG-SET 2025 – తెలంగాణ SETనోటిఫికేషన్ విడుదల
TG-SET (Telangana State Eligibility Test) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది! ఈ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని Assistant Professor / Lecturer JOBS కోసం అర్హత నిర్ధారిస్తుంది. అర్హతలు: TG-SET 2025 – ప్రధాన సబ్జెక్టులు: TG-SET పరీక్షలో ఈ సబ్జెక్టుల్లో అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు: వయస్సు: పరీక్షా విధానం: TG-SET 2025 – పరీక్షా కేంద్రాలు:
SSC Delhi Police Constable Recruitment 2025 – 7,565 పోస్టులు
పోలీస్ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7,565 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: అర్హత: ఎంపిక ప్రక్రియ: వయస్సు పరిమితి (01-07-2025 నాటికి): జీతం: దరఖాస్తు ఫీజు: దరఖాస్తు విధానం: ముఖ్యమైన తేదీలు: పోలీస్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి!
కెనరా బ్యాంక్ 2025-26 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్-3,500 పోస్టులు
కెనరా బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ప్రకటించింది. మొత్తం 3,500 పోస్టులు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తప్పక చూడాలి, ఎందుకంటే ఇది బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన, శిక్షణతో కూడిన ఉద్యోగాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఖాళీల వివరాలు: రాష్ట్ర వారీ ఖాళీలు: అర్హత: వయసు ఎంత ఉండాలి (01.09.2025 నాటికి): శిక్షణ మరియు స్టైపెండ్: ఎంపిక ప్రక్రియ: ఈ విధంగా, ఎంపిక ప్రక్రియలో ప్రతి అభ్యర్థి సమగ్రంగా పరీక్షించబడతారు. … Read more
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025
EMRS 2025 Notification Released. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో Teaching & Non Teaching ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలు (Vacancy Details): అర్హతలు (Eligibility): వయస్సు పరిమితి (Age Limit) పోస్టుల వారిగా: (వయో సడలింపు కూడా రిజర్వేషన్ కేటగిరి వారిగా ఉంటుంది). ఎంపిక విధానం (Selection Process): జీతభత్యాలు (Salary as per Pay Matrix): ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం: … Read more
TSRTC Recruitment 2025 – 1,743 ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 1,743 పోస్టులు అర్హతలు: డ్రైవర్ పోస్టులకు:- శ్రామిక్ పోస్టులకు:– ఎంపిక విధానం:- దరఖాస్తు ఫీజు:- వేతన వివరాలు:- పోస్టుల విభజన:- శ్రామిక్ పోస్టులలో ఎక్కువగా ఉన్న ఉద్యోగం ముఖ్య సమాచారం:-