BSF హెడ్ కానిస్టేబుల్ నియామకాలు – 2025
మొత్తం 1121 పోస్టులు – ఇంటర్ / ITI అర్హత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకానికి సంబంధించి అర్హతలు, వయస్సు పరిమితులు, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఖాళీలు ఎన్ని?: మొత్తం పోస్టులు: 1121 హెడ్ కానిస్టేబుల్ (Radio Operator): 910 హెడ్ కానిస్టేబుల్ (Radio … Read more
Andhra Pradesh Government “కౌశలం సర్వే 2025” – WORK FROM HOME ఉద్యోగాల కోసం యువతకు మంచి అవకాశం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలను కల్పించడానికి “కౌశలం సర్వే” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ (ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు) పొందే అవకాశం లభిస్తుంది. కౌశలం సర్వే ఉద్దేశ్యం: ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువత యొక్క వివరాలను సేకరించి, ఆ డేటాను కంపెనీలకు అందిస్తుంది. కంపెనీలు అవసరమైన అభ్యర్థులను ఎంచుకుని, వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు … Read more
Bank of Maharashtra Recruitment 2025 – 500 Generalist Officer Posts
Bank of Maharashtra తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 500 Generalist Officer (Scale II) పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యమైన వివరాలు: అర్హతలు: వయసు పరిమితి (as on 31-07-2025): వేతనం ఎంత?: ఎంపికైన వారికి అన్ని అలవెన్సులు కలిపి సుమారు ₹5.64 లక్షల నుండి ₹6.93 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?: దరఖాస్తు ఫీజు: … Read more
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 – 750 ఆఫీసర్ ఉద్యోగాలు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (Punjab & Sind Bank) 750 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా భర్తీ చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హతగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఎంపిక రాత … Read more
IBPS Clerk Notification 2025 – 10,277 పోస్టులకు నోటిఫికేషన్!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025-27 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP – Clerk / Customer Service Associate – XV) కింద మొత్తం 10,277 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇది అద్భుతమైన అవకాశం. ముఖ్యమైన వివరాలు: పోస్టు పేరు : కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) మొత్తం ఖాళీలు : 10,277 అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ … Read more
LIC Recruitment 2025: ఎల్‌ఐసీలో 491 ఆఫీసర్ ఉద్యోగాలు – అర్హతలు, పరీక్ష తేదీలు & అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ (AE) మరియు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 491 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మంచి జీతం, ఉద్యోగ భద్రత కోరుకునే వారికి ఇది సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం ఈ ఆర్టికల్‌లో … Read more
TSRTC Driver Jobs 2025: ఆర్టీసీలో 96 డ్రైవర్ పోస్టుల భర్తీ.. 10వ తరగతి అర్హత, భారీ జీతం! (సికింద్రాబాద్ రీజియన్)
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ రీజియన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన (Outsourcing Basis) డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. జీతం, అర్హతలు మరియు దరఖాస్తు విధానం పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. TSRTC Driver Recruitment Highlights: త్వరగా వివరాలు తెలుసుకోవాలనుకునే వారి కోసం క్లుప్త సమాచారం ఇక్కడ పట్టికలో ఉంది. … Read more
TGSRTC Recruitment 2025: 12 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీ? – పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త! దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో కండక్టర్ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమవుతోంది. ఆర్టీసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను పంపింది. 2013 తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ల నియామకం జరగకపోవడంతో, ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TGSRTC Recruitment 2025 – Overview (ముఖ్యమైన వివరాలు): అభ్యర్థుల సౌకర్యార్థం ఈ … Read more