భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం నుండి ప్రవేశిక వరకు | TET DSC TSPSC APPSC Polity Material
పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం! TET, DSC, TSPSC, APPSC, GROUPS మరియు SSC పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ‘ఇండియన్ పాలిటీ’ అత్యంత కీలకమైన సబ్జెక్ట్. అందులోనూ “భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం నుండి ప్రవేశిక వరకు” అనే టాపిక్ నుంచి ప్రతి సంవత్సరం పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ ఆర్టికల్లో రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అందించబడ్డాయి. 🏛️ చారిత్రక నేపథ్యం – ముఖ్య చట్టాలు బ్రిటిష్ వారు భారతదేశాన్ని … Read more