DSSSB Recruitment 2026: 1,979 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు (Advt 03/2026)

DSSSB Recruitment 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. Advt No. 03/2026 ద్వారా మొత్తం 1,979 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఇందులో టీచింగ్ (TGT, స్పెషల్ ఎడ్యుకేటర్) మరియు నాన్-టీచింగ్ (జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్, లిఫ్ట్ ఆపరేటర్, లేబర్ ఇన్‌స్పెక్టర్) తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు … Read more