TS Panchayat Secretary Vacancies 2026: Zone & District Wise Full Details (1213 Posts)
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్. 01.05.2026 నాటికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఖాళీల వివరాలు జోన్ల వారీగా మరియు జిల్లాల వారీగా వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1213 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో జోన్ల వారీగా ఖాళీల వివరాలు, సిలబస్ మరియు ప్రిపరేషన్ టిప్స్ గురించి … Read more