📚 భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్యమైన సమావేశాలు – సులభమైన ట్రిక్స్‌తో! (TGPSC, APPSC,GROUPS ప్రత్యేకం)
పోటీ పరీక్షల్లో ( DSC, TSPSC, APPSC) ‘భారత జాతీయ ఉద్యమం’ నుంచి కచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ “భారత జాతీయ కాంగ్రెస్ (INC) సమావేశాలు”. వందల కొద్దీ తేదీలు, పేర్లు బట్టీ పట్టకుండా సులభంగా గుర్తుంచుకోవడానికి Master TV Education అందిస్తున్న సింగిల్ లైన్ ట్రిక్స్ మరియు పూర్తి వివరాలు మీకోసం. 💡 సింగిల్ లైన్ స్టోరీ ట్రిక్స్ (గుర్తుపెట్టుకునే విధానం) 📖 భారత జాతీయ కాంగ్రెస్ – ముఖ్యమైన సమావేశాలు తొలి నాటి సమావేశాలు … Read more